గెలిచిన ఆనందంలో నైట్‌క్లబ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ గొడవ.. చిక్కుల్లో బెన్ స్టోక్స్!
Ben Stokes Nightclub Incident: ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఒక పెద్ద నైట్‌క్లబ్ గొడవ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 115 పరుగుల భారీ తేడాతో గెలిచింది.