గల్ఫ్ కార్మికుల ఓటు హక్కు హరించడం రాజ్యాంగ విరుద్ధం : న్యాయవాది ఇమ్మినేని రామారావు

దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనందిస్తున్న గల్ఫ్ కార్మికుల ఓటు హక్కును హరించడం రాజ్యాంగ విరుద్ధమని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఇమ్మినేని రామారావు అన్నారు.