గోవా వెళ్లే ఆకతాయిలకు వార్నింగ్ : పర్మీషన్ లేకుండా సెల్పీలు, ఫొటోలు తీస్తే జైలుకే..!

యూత్ ఎంజాయ్ చేయాలి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ గోవా. అక్కడ ఉండే రిసార్ట్స్, బీచ్, పబ్స్, తక్కువ రేటుకే మద్యం ఇలా అనేక అంశాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ కంప్లీట్ చేయెుచ్చని చాలా మంది వెళుతుంటారు. దీనికి తోడు అక్కడ విదేశీ పర్యాటకుల సందడి కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది.