న్యాయస్థానంలో జడ్జి కూర్చునే కుర్చీపై ఓ వృద్ధురాలు క్షుద్రపూజలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి అండ్ జేఎంఎఫ్సీ కోర్టులో ఈ ఘటన జరిగింది.