రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా కఠిన వైఖరి.. భారత్‌పై సుంకాల ముప్పు తప్పదా..

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికాలో రూపొందించిన ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు.