ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలి : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.