భారత్-యూకే డీల్ అమల్లోకి..కార్లు, చాక్లెట్లు, బిస్కెట్లు చౌక.. భారత వస్తువులకు బ్రిటన్ మార్కెట్ ఓపెన్!

భారత్, యూకే మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇవాళ్టి(జూలై 15)నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.