ఇకపై ఏడాది పొడవునా ఒకే టైమ్.. యూఎస్ ప్రతినిధుల సభలో కీలక బిల్లు పాస్!

ప్రతి ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌'ను ఏడాది పొడవునా శాశ్వతం చేయడం కోసం ప్రవేశపెట్టిన ‘సనషైన్ ప్రొటెక్షన్ యాక్ట్’‌ బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.