Samantha : 'అమ్మ అనే పిలుపు కోసం పరితపించాను'.. మాతృత్వంపై సమంత ఎమోషనల్!

ఈ కొత్త జీవితం ఎంతో ఉత్సాహంగా , విభిన్నంగా ఉంది. 'అమ్మ' అనే పిలుపు కోసం , ఈ అద్భుత క్షణం కోసం ఎంతో కాలంగా పరితపించాను. అందుకే ఈ ప్రయాణంలో నా సర్వస్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని సమంత అన్నారు. నాలో సరికొత్త శక్తి, సరికొత్త ఆశయం పెరిగినట్లు అనిపిస్తోందని చెప్పారు.