Aamir Khan Marriage: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై ఫత్వా జారీ.. గౌరీ స్ప్రాట్‌తో వివాహంపై ముఫ్తీ తీవ్ర అభ్యంతరం!

బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి మరో సారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి మతపరమైన వివాదానికి కేంద్రబిందుగా మారింది. ఈ మతాంతర వివాహంపై ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.