దెబ్బకు ఫ్రాన్స్ ఔట్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్

Spain vs France: మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) అంతిమ ఘట్టానికి చేరుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరులో స్పెయిన్ 2–0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లూయిస్ డి లా ఫ్యూయెంటె నేతృత్వంలోని స్పెయిన్ జట్టు పటిష్టమైన డిఫెన్స్, క్లినికల్ ఫ