Chandrababu Naidu, మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు

AP High Court Quashed Cases On Chandrababu And Narayana: ఏపీ హైకోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలకు రిలీఫ్ దక్కింది. గత ప్రభుత్వ హయాంలో వీరిపై నమోదైన అమరావతి అసైన్డ్ భూముల కేసును హౌకోర్టు కొట్టేసింది. తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్గును ఆశ్రయించారు.. విచారణ జరిపిన కోర్టు కేసును కొట్టేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ వీరిద్దరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.