ముద్రగడ పద్మనాభం కుటుంబం కీలక నిర్ణయం.. వాళ్లు తీసుకున్న నిర్ణయానికి నో చెప్పారు

Mudragada Family Rejects State Honors: ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబం తిరస్కరించింది. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయానికి కుటుంబం నో చెప్పింది. బతికున్న సమయంలో ముద్రగడను అవమానించారని.. ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదన్నరు