Andhra Pradesh: ఏపీలో SIR గడువు పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎప్పటి వరకు అంటే..

AP SIR Deadline: ఏపీలో SIR గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్‌. ఈనెల 24వ తేదీ వరకు గడువు పెంచుతున్నట్లు ఈసీ ప్రకటించింది. సీఈవో అభ్యర్థనతో కొత్త షెడ్యూల్‌ను సవరించి విడుదల చేసింది. పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ 24 వరకు గడువు పొడిగించింది.