ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డులో తొలి భారతీయ న్యూరాలజిస్టుగా డా. పి. విజయ్

స్ట్రోక్ వైద్యరంగంలో భారతదేశానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ (WSO) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎన్నికైన తొలి భారతీయ న్యూరాలజిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు.