మానవత్వం ఇంకా బతికే ఉంది.. బిల్డింగ్ పైనుంచి పడ్డ చిన్నారి..యువకుడు చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే

మానత్వం కరువైందని అనుకుంటున్న ఈ రోజుల్లో ఆ యువకుడు మానవత్వంతో , సమయస్ఫూర్తితో చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.