Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నట్టు నిరూపించుకున్నాడు. ఇటీవల ముంబైలోని ఓ హాస్పిటల్లో ఆయన కుడి భూజానికి శస్త్ర చికిత్స జరగ్గా.. అందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వ నిధుల నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాధనాన్ని తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే స్వీయ నిబంధనకు కట్టుబడి ఖర్చులు మొత్తం ఆయనే భరించారు.