సర్కార్ బడిని కాపాడేందుకు భలే ఐడియా వేసిన ఊరి పెద్దలు.. పిల్లల్ని చేర్పిస్తే బియ్యం, కుక్కర్, సైకిళ్లు ఆఫర్!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుండటంతో ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ, తమ గ్రామంలోని ఏకైక ప్రభుత్వ ప్రాథమిక బడి పూర్తిగా మూతపడే పరిస్థితి రావడంతో, ఆ ఊరి గ్రామ పంచాయతీ తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.