ఎన్డీఎస్‌ఏ అధికారులతో మాట్లాడి నీళ్లు ఇప్పించాలి : విప్ ఆది శ్రీనివాస్

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు.