కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం నిదర్శనం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

కేసీఆర్ అవినీతి దాహా నికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ దానికి సంబంధించిన పలు ఫొటోలతో సోమవారం గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.