సెప్టెంబర్ 7 నుంచి  టీచర్లకు ‘స్పెషల్ టెట్’

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తూ ఇంకా టెట్ క్వాలిఫై కాని ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ టెట్’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.