28న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి

ఏఐఎఫ్‌టీయూ(న్యూ), తెలంగాణ రైతు కూలీ సంఘం(ఏఐకేఎంకేఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఈనెల 28న కార్మికులు, రైతు కూలీలు, వ్యవసాయదారులు, పీడిత జనాల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు.