కరీంనగర్లోని లోయర్ మానేరు @ బీచ్

కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యామ్ బీచ్​ను తలపిస్తోంది. డ్యామ్​లో నీళ్లు తగ్గిపోవడంతో చాలా ప్రాంతం మైదానంలా మారిపోయింది. నీళ్లున్న ప్రాంతంలో గాలికి ఎగిసిపడుతున్న అలలు సముద్రాన్ని గుర్తుకుతెస్తోంది.