మంచిర్యాలలో సూపర్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ రైళ్లకు హాల్టింగ్‌‌‌‌ కల్పించాలి : బీజేపీ లీడర్లు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌‌‌‌లో పలు సూపర్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్​ఎక్స్‌‌‌‌ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్‌‌‌‌ను బీజేపీ లీడర్లు కోరారు.