సింగరేణిని ముంచింది కేసీఆరే సంస్థ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు తరలించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొట్లాడి సింగరేణికి తాడిచర్ల2 బొగ్గు బ్లాక్‌ను సాధించారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మైన్‌తో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు