ఇంగ్లాండ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్.. ECB షార్ట్‌లిస్ట్‌లో 9 మంది!

Rahul Dravid: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ కొత్త టెస్ట్ కోచ్ కోసం తీవ్రంగా వేట కొనసాగిస్తుంది. బ్రెండన్ మెకల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసే రేసులో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు గట్టిగా వినిపించింది.