హైదరాబాద్లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ ఆచూకీ పోలీసుల దర్యాప్తుతో కాకుండా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో బయటపడింది. అయితే అప్పటికే ప్రకాశం జిల్లాలోని ఓ పాడుబడ్డ బావిలో అతని మృతదేహం లభించడం విషాదాన్ని మిగిల్చింది.