2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తాం - సీఎం చంద్రబాబు

Krishna Godavari Sangamam Jalaharathi : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, పోలవరం డెడ్‌లైన్‌పై సీఎం కీలక ప్రకటనలు చేశారు.