AIతో లేఆఫ్స్ చేపట్టిన మెటా... కోర్టుకెళ్లిన 26 మంది ఉద్యోగులు... అంతా మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్నోళ్లే..!

ఈ మధ్య కాలంలో లేఆఫ్స్ కామన్ అయిపోయాయి... ప్రాజెక్ట్స్ లేవనో, ఏఐ కారణంగానో... ఇలా ఏదో ఒక కారణంతో పెద్ద పెద్ద MNCలు మొదలుకొని చిన్న స్టార్టప్ కంపెనీల వరకు ప్రతి కంపెనీలో ఉద్యోగాల కోత చేపడుతున్నారు