TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్‌(టీఎంసీ)కి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కమర్హాటీ ఎమ్మెల్యే మదన్ మిత్ర బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీఎంసీ తిరుగుబాటు వర్గమైన రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. మీడియాతో మాట్లాడిన మదన్ మిత్ర.. ‘‘నేను ఇళ్లు మార్చలేదు. అసెంబ్లీతో నా […]