Jana Nayagan Release: విజయ్ 'జననాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఆ దేశంలో టికెట్ల కోసం కొత్త రూల్స్!

ఎన్నో అడ్డంకులు, వివాదాల తర్వాత ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ' జన నాయగన్' ( Jana Nayagan ) విడుదలకు సిద్ధం అయింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది వారాలుగా సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు.