రైతుల కోసం ముద్రగడ పోరాటం.. తలకు తుపాకీ గురిపెట్టుకోవడంతో.. దిగొచ్చిన సీఎం రాజశేఖర రెడ్డి..!

Mudragada Padmanabham Aiming Gun To Kill Himself: ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. 2005లో ఆయన రైతుల కోసం చేసిన పోరాటం సంచలనమైంది. ఏలేరు కాలుక భూ సేకరణ విషయంలో రైతులకు ముద్రగడ మద్దతు తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేశారు.. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే తుపాకీతో కాల్చుకుంటానని గడువు విధించారు. 2005లోె ఏం జరిగిందంటే..