అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి .. ముద్రగడ కుటుంబసభ్యులు షాకి చ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు ( జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు వెల్లడించారు