లెన్నాక్స్ బౌలింగ్ విజృంభణ.. వెస్టిండీస్ పై న్యూజిలాండ్ విజయం

గయానాలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌ను ఓడించి ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1-– 1తో సమం చేసింది.