ప్రతి ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఆసుపత్రిలోడయాలసిస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మికుల వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్‌‌‌‌‌‌ఐ సేవలను మరింత విస్తరించాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు.