అధికార లాంచనాలతో ముద్రగడ అంత్యక్రియలు.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాపు ఉద్యమకారుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రడగ పధ్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు.