ఇరాన్‌పై మళ్లీ 60 రోజుల యుద్ధం!..యూఎస్ కాంగ్రెస్‌కు నోటీస్ ఇచ్చిన ట్రంప్

ఇరాన్‌పై మరోసారి 60 రోజులపాటు యుద్ధానికి సిద్ధమైనట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఆయన ఈ మేరకు అధికారికంగా నోటీస్ పంపారని ‘పొలిటికో’ మీడియా సంస్థ మంగళవారం వెల్లడించింది.