ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడిని మోదీ ఆపేశారు.. పోలాండ్ సంచలన వ్యాఖ్యలు

నాలుగున్నరేళ్లుగా సాగుతోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్ధృతం కాకుండా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడ్డుకున్నారని పోలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మోదీ చెప్పడంతోనే ఉక్రెయిన్‌పై అణు దాడి విషయంలో పుతిన్ వెనక్కి తగ్గారని ఆయన పేర్కొన్నారు. అంటే మోదీ మాటకు రష్యా అధినేత అంతటి గౌరవం ఇస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు, భారత్‌తో రష్యాకు దశాబ్దాల అనుబంధం ఉందని వ్లాడిస్లావ్ టియోఫిల్ పేర్కొన్నారు.