kumaram bheem asifabad-పెండింగ్‌ కేసులపై దృష్టి సారించాలి

పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించి, బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు