kumaram bheem asifabad- ఆడించేవారు లేక.. ఆటలకు దూరం

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యా పకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు తదితర అంశాల్లో ప్రతిభ చాటితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకు పాఠశాల నుంచి కళాశాల స్థా యి వరకు వ్యాయాయ ఉపాధ్యాయులు, అధ్యాప కులు ఉంటే ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది.