పాకిస్తాన్‌కు డెడ్‌లైన్.. 78 ఏళ్ల అబద్ధాలు బద్దలు.. ప్రజా తిరుగుబాటుతో దద్దరిల్లుతున్న పీవోకే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాక్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. నిరసనలు మంగళవారం (జూలై 14) నాటికి 36వ రోజుకు చేరుకోగా, పీఓకే వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌కు కేవలం 24 గంటల ముందు సుధనోటి, రావల్కోట్ ప్రాంతాలలో నిరసనకారులపై పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.