Resolve Issues in the Education Sector
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా కార్యదర్శి రవి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.