అంతర్రాష్ట్ర రహదారి ఎప్పటికి పూర్తయ్యేనో?

పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్‌ పరిధిలోని సీలేరు- పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి గోతులతో అధ్వానంగా ఉంది. పలుచోట్ల చెరువును తలపించేలా గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.