Power Cuts: మీ ఇంట్లో కరెంట్ పోయిందా..? ఇక నుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.. సెకన్లలోనే ప్రాబ్లం...

మీ ఇంట్లో పవర్ పోయిందా.. అయితే వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు విద్యుత్ కొతలకు సంబంధించి కాల్ సెంటర్‌కు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వర్షాలు పడ్డ సమయంలో ఒకేసారి అందరూ కాల్ చేయడం వల్ల సిబ్బంది బిజీగా ఉంటున్నారు.