నేరెళ్ల దళితులపై దాడి జరిగి పదేండ్లు కావొస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ మండిపడ్డారు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అకాల మరణం బాధాకరమన్నారు.