సూర్యపేట కల్మెట తండాలో ‘శీత్లా’ వేడుకలు

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఎమ్మెల్సీ, ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శంకర్ నాయక్ ఆకాంక్షించారు.