మా టవర్స్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి ..హైకోర్టులో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ పిటిషన్

హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాల పేరిట తమ టవర్లపై హైడ్రాతోపాటు ప్రభుత్వ సంస్థలు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ప్రదీప్​ కన్​స్ట్రక్షన్స్​విజ్ఞప్తి చేసింది.