నిందితులకు శిక్ష పడ్డప్పుడే బాధితులకు పూర్తి న్యాయం : మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
కోర్టు, పోలీసు శాఖల పరస్పర సమన్వయంతో నేరస్థులకు శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం అందించిన వారమవుతామని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ స్పష్టం చేశారు.