డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసిన నిఖత్ జరీన్‌‌‌‌..

ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జరీన్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.