మహిళల చేతికి ఎరువుల అమ్మకాలు..పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో 35 మహిళ సంఘాల ఎంపిక

ఆదిలాబాద్, వెలుగు : గ్రామీణ ప్రాంత మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం, రైతులకు యూరియా తిప్పలు తప్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో ఎరువుల అమ్మకాలు చేపట్టేందుకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కార్యాచరణ రూపొందించారు.